ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ABN , First Publish Date - 2021-10-29T17:55:30+05:30 IST

ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల మహా పాదయాత్రకు అనుమతి కోరుతూ న్యాయవాది వీవీ.లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు.

ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

అమరావతి: ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల మహా పాదయాత్రకు అనుమతి కోరుతూ న్యాయవాది వీవీ.లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2:15కు పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. రైతుల పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించారు. పాదయాత్ర అనుమతి కోసం రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2021-10-29T17:55:30+05:30 IST