మారుతి మహాలక్ష్మి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-07-09T00:19:19+05:30 IST

మారుతి మహాలక్ష్మి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

మారుతి మహాలక్ష్మి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక నిలుపుదల చేయాలంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి ఏ ప్రాతిపదికన స్పెషల్ కమిషనర్‌ను నియమించారో తెలపాలని దేవాదాయ శాఖను హైకోర్టు ఆదేశించింది. మఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ అనవసర జోక్యం చేసుకుందని పిటిషనర్‌ మారుతి మహాలక్ష్మి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-07-09T00:19:19+05:30 IST