జక్కంపూడి టిడ్కో ఇళ్ల దగ్గర లబ్ధిదారుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-07T21:53:11+05:30 IST

జక్కంపూడి టిడ్కో ఇళ్ల దగ్గర లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు.

జక్కంపూడి టిడ్కో ఇళ్ల దగ్గర లబ్ధిదారుల ఆందోళన

విజయవాడ: జక్కంపూడి టిడ్కో ఇళ్ల దగ్గర లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నిలబెట్టి అధికారులు లబ్ధిదారుల ఫొటోలు తీస్తున్నారని అంటున్నారు. లబ్ధిదారులు నిలదీయడంతో హౌసింగ్ అధికారులు పరారైయ్యారు.  ఖాళీ స్థలాలకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చిచెప్పిన్నాయి. వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లబ్ధిదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-07T21:53:11+05:30 IST