హిందూపురం చిలమత్తూరులో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-08-25T19:44:17+05:30 IST

హిందూపురం చిలమత్తూరు మండలంలో భారీ వర్షాలు రైతాంగానికి ఊరటనిచ్చాయి.

హిందూపురం చిలమత్తూరులో భారీ వర్షాలు

అనంతపురం:  హిందూపురం చిలమత్తూరు మండలంలో భారీ వర్షాలు రైతాంగానికి ఊరటనిచ్చాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెరువులు, వాగులు, వంకలకు భారీగా నీరు చేరింది. చెక్ డ్యామ్‌లు జలకళ సంతరించుకున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండాయి.

Updated Date - 2021-08-25T19:44:17+05:30 IST