అనంతపురంలో ఆటోను ఢీకొన్న కియా బస్సు..వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-22T14:05:05+05:30 IST

జిల్లాలోని ధర్మవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతుకుంట రైల్వే బ్రిడ్జి పైన ఆటోను ఢీకొన్న కియా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్ర ...

అనంతపురంలో ఆటోను ఢీకొన్న కియా బస్సు..వ్యక్తి మృతి

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతుకుంట రైల్వే బ్రిడ్జి పైన ఆటోను ఢీకొన్న కియా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-22T14:05:05+05:30 IST