నేడు పాజిటివ్ రోగులకే ఆనందయ్య కరోనా మందు

ABN , First Publish Date - 2021-05-21T14:17:19+05:30 IST

నెల్లూరు: కృష్ణపట్నంలో నేటి నుంచి కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అందించనున్నారు. మందు కోసం

నేడు పాజిటివ్ రోగులకే ఆనందయ్య కరోనా మందు

నెల్లూరు: కృష్ణపట్నంలో నేటి నుంచి కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అందించనున్నారు. మందు కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. ఇవాళ పాజిటివ్ రోగులకే నిర్వాహకులు మందు పంపిణీ చేస్తామంటున్నారు. కొవిడ్ నిబంధనలకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు.  

Updated Date - 2021-05-21T14:17:19+05:30 IST