ధాన్యం కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌

ABN , First Publish Date - 2021-10-21T11:15:12+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థతో పాటు మార్క్‌ఫెడ్‌ కూడా రంగప్రవేశం చేయనుంది. ఇన్నాళ్లు పౌరసరఫరాల సంస్టే ధాన్యం సేకరణ చేసేది.

ధాన్యం కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థతో పాటు మార్క్‌ఫెడ్‌ కూడా రంగప్రవేశం చేయనుంది. ఇన్నాళ్లు పౌరసరఫరాల సంస్టే ధాన్యం సేకరణ చేసేది. ఇతర రాష్ట్రాల్లో పలు సంస్థలు ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నందున, రాష్ట్రంలో కూడా పౌరసరఫరాల సంస్థకు అదనంగా మార్క్‌ఫెడ్‌ కూడా ధాన్య సేకరణ చేసేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. 

Updated Date - 2021-10-21T11:15:12+05:30 IST