వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించండి

ABN , First Publish Date - 2021-10-21T09:35:39+05:30 IST

ఏపీలోని వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.

వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించండి

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

పీలోని వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఏపీలోని వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించాలని చంద్రబాబు కోరారు.

Updated Date - 2021-10-21T09:35:39+05:30 IST