బిల్లు ముట్టుకున్నా షాకే: బుచ్చయ్య

ABN , First Publish Date - 2021-10-07T08:55:19+05:30 IST

వైసీపీ పాలనలో కరెంటు కాదు.. బిల్లు ముట్టుకున్నా షాక్‌ కొడుతోందని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

బిల్లు ముట్టుకున్నా షాకే: బుచ్చయ్య

వైసీపీ పాలనలో కరెంటు కాదు.. బిల్లు ముట్టుకున్నా షాక్‌ కొడుతోందని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ‘‘గిరా గిరా ఫ్యాన్‌ తిరిగితే.. బరా బరా బిల్లు పేలుతోంది. బిల్లు చూసి, జనం గుండె గుభేలుమంటోంది. ఉక్కపోతగా ఉందని ఫ్యాన్‌ వేస్తే, బిల్లు చూసి ఆసుపత్రి ఖర్చులు పెరిగేలా ఉన్నాయి జనానికి..!’’ అని బుధవారం గోరంట్ల ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-10-07T08:55:19+05:30 IST