ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి నోటీసులు

ABN , First Publish Date - 2021-10-07T08:23:29+05:30 IST

కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన విషయంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి నోటీసులు

కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో హైకోర్టు జారీ 

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన విషయంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పుష్పశ్రీవాణిని ఆదేశించింది. విచారణను నవంబరు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు ఆదేశాలిచ్చారు.. 

Updated Date - 2021-10-07T08:23:29+05:30 IST