ఏపీలో ఎస్సీ, ఎస్టీ స్టేట్ లెవెల్ హైపవర్ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2021-03-24T19:30:51+05:30 IST
ఎస్సీ, ఎస్టీ స్టేట్ లెవిల్ హైపవర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది.

అమరావతి: ఎస్సీ, ఎస్టీ స్టేట్ లెవిల్ హైపవర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. హోం మంత్రి సుచరిత, మంత్రులు ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసుల తక్షణ పరిష్కారం, అధికారులు తీసుకుంటున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణపై కమిటీ సభ్యులు సమీక్ష నిర్వహిస్తున్నారు.