సస్పెన్షన్‌ ఎత్తేయకపోతే.. ఆందోళన: ప్రణవ్‌ గోపాల్‌

ABN , First Publish Date - 2021-10-07T08:56:17+05:30 IST

సస్పెన్షన్‌ ఎత్తేయకపోతే.. ఆందోళన: ప్రణవ్‌ గోపాల్‌

సస్పెన్షన్‌ ఎత్తేయకపోతే.. ఆందోళన: ప్రణవ్‌ గోపాల్‌

రాయలసీమ యూనివర్సిటీలో ఆందోళనలో పాల్గొన్న ఐదుగురు బీటెక్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ మండిపడ్డారు. సస్పెన్షన్లు ఎత్తేయకపోతే, విద్యార్థి సంఘాలతో కలసి ఆందోళనలకు దిగుతామని బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. 

Updated Date - 2021-10-07T08:56:17+05:30 IST