బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

ABN , First Publish Date - 2021-10-29T20:03:06+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం నెలకొంది. దాని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో గాలివానకి మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం నెలకొంది. దాని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో గాలివానకి మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిచాయి. ఒంగోలులో రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు భైరవకోన జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. 

Updated Date - 2021-10-29T20:03:06+05:30 IST