ఎస్ఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-27T20:48:37+05:30 IST
అడవులదీవి ఎస్ఐ రామకృష్ణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.గ్రీవెన్స్‌లో ఎస్పీకి తనపై ఫిర్యాదు చేశాడని..
గుంటూరు: అడవులదీవి ఎస్ఐ రామకృష్ణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.గ్రీవెన్స్‌లో ఎస్పీకి తనపై ఫిర్యాదు చేశాడని ఎస్ఐ స్టేషన్‌కు పిలిపించి ఫిర్యాదు చేసిన బాధితుడిని చావబాదాడు.కాగా ఎస్ఐ కొట్టడంతో బాధితుడు కృష్ణారావు నిన్న కుటుంబంతో సహా దీక్ష చేశాడు.అయితే బాధితుడి కుటుంబంతో ఎస్పీని కలిసి గౌడ సంఘం నేతలు ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నేతలు డిమాండ్ చేశారు.