విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-26T08:57:16+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నే్‌స-2లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నే్‌స-2లోని 26,27 ట్యూయర్స్ పగిలిపోవడంతో అందులోని కోక్ బయటకు వచ్చి మంటలు వ్యాపించాయి. సీఐఎ్‌సఎఫ్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. - విశాఖపట్నం