ఆలమూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2021-02-26T15:36:13+05:30 IST

ఆలమూరు విద్యుత్ సబ్ స్టేషన్‌ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీరింగ్..

ఆలమూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

రాజమండ్రి: ఆలమూరు విద్యుత్ సబ్ స్టేషన్‌ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీరింగ్  కార్యాలయంలో రెండో రోజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. 30 మంది ఏసీబీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

Updated Date - 2021-02-26T15:36:13+05:30 IST