ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-25T23:35:15+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు

ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఏపీలో మొత్తం 20,63,872 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 4,830 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14,350 మృతి చెందారు. 

Updated Date - 2021-10-25T23:35:15+05:30 IST