కర్నూలు పంచలింగాలలో 13 కిలోల వెండి పట్టివేత

ABN , First Publish Date - 2021-03-22T15:56:29+05:30 IST

జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా ..

కర్నూలు పంచలింగాలలో 13 కిలోల వెండి పట్టివేత

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 13 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండిని తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2021-03-22T15:56:29+05:30 IST