టెక్స్‌టైల్ పార్కులకు 12 కోట్లు
ABN , First Publish Date - 2021-02-06T09:48:02+05:30 IST
ఏపీలోని తార్కేశ్వర్, గుంటూరు టెక్స్‌టైల్ పార్కులకు రెండేళ్లలో రూ.12 కోట్లు విడుదల చేశామని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీఇరానీ తెలిపారు.

ఏపీలోని తార్కేశ్వర్, గుంటూరు టెక్స్‌టైల్ పార్కులకు రెండేళ్లలో రూ.12 కోట్లు విడుదల చేశామని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీఇరానీ తెలిపారు. ఎంపీలు బాలశౌరి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, శ్రీకృష్ణదేవరాయలు, వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.