గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడు
ABN , First Publish Date - 2021-09-11T02:08:35+05:30 IST
జిల్లాలోని గుంతకల్లులో వినాయక చవితి సందర్భంగా 115 కిలోల వెండి

అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో వినాయక చవితి సందర్భంగా 115 కిలోల వెండి వినాయకుడిని నిలబెట్టారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అవోపా ఆధ్వర్యంలో వెండి వినాయకుడు కొలువుదీరాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వెండి వినాయకుడు స్థానం సంపాదించాడు. వెండి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.