బ్రెడ్ బజ్జీ (వీడియో)

ABN , First Publish Date - 2020-06-19T16:49:40+05:30 IST

ముందుగా ఒక గిన్నెలో కప్పు శనగపిండిని తీసుకుని అందులో కొంచెం బియ్యం పిండి, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని దోశ పిండిలా కలుపుకోవాలి.

బ్రెడ్ బజ్జీ (వీడియో)

తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో కప్పు శనగపిండిని తీసుకుని అందులో కొంచెం బియ్యం పిండి, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత బ్రెడ్‌ని త్రిభుజాకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో బ్రెడ్‌ ముక్కల్ని ముంచి నూనెలో వేగించాలి. అంతే వేడి వేడి బ్రెడ్ బజ్జీ తయారవుతుంది. 

Updated Date - 2020-06-19T16:49:40+05:30 IST