మామిడికాయతో చందమామ చేపల పులుసు

ABN , First Publish Date - 2020-09-05T18:34:55+05:30 IST

మామిడికాయ పప్పు, మామిడికాయ అన్నం.. ఇలాంటి వంటల రుచులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు వింటున్న ఈ వంట పేరు కొచెం వెరైటీగా ఉంటుంది. అదేంటంటే

మామిడికాయతో చందమామ చేపల పులుసు

మామిడికాయ పప్పు, మామిడికాయ అన్నం.. ఇలాంటి వంటల రుచులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు వింటున్న ఈ వంట పేరు కొచెం వెరైటీగా ఉంటుంది. అదేంటంటే మామిడికాయతో చందమామ చేపల పులుసు.. చింతపండుతో చేసే చేపల పులుసుకే మైమరిచిపోయి ఆరగిస్తుంటాం. అలాంటిది మామిడికాయతో చేపల పులుసు చేస్తే.. ఆ రుచి గురించి తింటే తప్ప మాటల్లో చెప్పలేం. మరి ఈ వంట ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలని ఉందా..! అయితే పై వీడియోను ఒక్కసారి చూడండి..

Updated Date - 2020-09-05T18:34:55+05:30 IST