డబుల్ లేయర్ ఎగ్ ఆమ్లెట్(వీడియో)

ABN , First Publish Date - 2020-08-24T19:44:25+05:30 IST

ఎప్పుడూ తినే ఎగ్ ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం స్పెషల్‌గా తినాలనుకుంటున్నారా..? అయితే చాలా టెస్టీగా, సింపుల్‌గా

డబుల్ లేయర్ ఎగ్ ఆమ్లెట్(వీడియో)

ఎప్పుడూ తినే ఎగ్ ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం స్పెషల్‌గా తినాలనుకుంటున్నారా..? అయితే చాలా టెస్టీగా, సింపుల్‌గా ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..! పైన వీడియోలో చూపించిన విధంగా రెండు గుడ్లను తీసుకొని ఆమ్లెట్ వేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే డబుల్ లేయర్ ఎగ్ ఆమ్లెట్ తయారీ విధానం కోసం పై వీడియోను చూడండి.

Read more