అలసందా పెరుగు వడ(వీడియో)
ABN , First Publish Date - 2020-09-30T18:57:51+05:30 IST
అలసందలు, పెరుగు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలసందలు శరీరంలోనీ జీవక్రియలకు ఉపయోగపడతాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫ్యాట్
అలసందలు, పెరుగు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలసందలు శరీరంలోనీ జీవక్రియలకు ఉపయోగపడతాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అరికడుతుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగు వలన మెదడు చురుకుగా పని చేస్తుంది. పెరుగులో కాల్షియం ఉండడం వలన ఎముకలు గట్టిపడుతాయి. ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే అలసందా పెరుగు వడలను ఎలా తయారు చేయాలో పై వీడియోలో చూడండి..