జహీరాబాద్‌ పీఎస్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-28T01:19:29+05:30 IST

జిల్లాలోని జహీరాబాద్ పోలీస్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది. ఎస్ఐ సహా మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరికి కరోనా రావడంతో స్టేషన్‌లోని మిగతా సిబ్బంది

జహీరాబాద్‌ పీఎస్‌లో కరోనా కలకలం

సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ పోలీస్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది. ఎస్ఐ సహా మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరికి కరోనా రావడంతో స్టేషన్‌లోని మిగతా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసు అధికారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2020-07-28T01:19:29+05:30 IST