క్వారీ గుంతలో పడి గల్లంతైన యువకుల కోసం గాలింపు

ABN , First Publish Date - 2020-09-17T21:30:01+05:30 IST

హైదరాబాద్: క్వారీ నీటి గుంటలో పడి గల్లంతైన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ శివరాంపల్లికి చేందిన మల్లేష్ (24) జయకృష్ణ (25) గా పోలీసులు గుర్తించారు.

క్వారీ గుంతలో పడి గల్లంతైన యువకుల కోసం గాలింపు

హైదరాబాద్: క్వారీ నీటి గుంటలో పడి గల్లంతైన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ శివరాంపల్లికి చేందిన మల్లేష్ (24) జయకృష్ణ (25) గా పోలీసులు గుర్తించారు. మేస్త్రి పని కోసం సదరు యువకులిద్దరూ వచ్చారు. ఫోటోలు తీసుకుని కాళ్ళు కడుకుంటుండగా ఒక్కసారిగా జారి ఇద్దరూ క్వారీ నీటి గుంతలో పడిపోయారు. యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-17T21:30:01+05:30 IST