క్వారీ గుంటలో పడి ఇద్దరు యువకుల దుర్మరణం

ABN , First Publish Date - 2020-09-17T21:00:09+05:30 IST

రంగారెడ్డి: శంషాబాద్ మండలం కొత్వాల్‌లో విషాదం చోటు చేసుకుంది. కొత్వాల్‌లోని..

క్వారీ గుంటలో పడి ఇద్దరు యువకుల దుర్మరణం

రంగారెడ్డి: శంషాబాద్ మండలం కొత్వాల్‌లో విషాదం చోటు చేసుకుంది. కొత్వాల్‌లోని క్వారీ నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. యువకులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

Updated Date - 2020-09-17T21:00:09+05:30 IST