దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్న నిర్మల్ యువకుడు
ABN , First Publish Date - 2020-09-01T18:24:03+05:30 IST
నిర్మల్: నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు దుబాయ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిర్మల్: నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు దుబాయ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముధోల్ మండల కేంద్రంలోని కొలిగల్లీకి చెందిన అశోక్ (22) దుబాయ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం కొన్నాళ్ల కిందట అశోక్ దుబాయ్ వెళ్లాడు. అశోక్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.