ఆసిఫ్‌నగర్‌లో దారుణం.. యువకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-05-18T16:40:39+05:30 IST
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో శ్రవణ్(25) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.

హైదరాబాద్: ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో శ్రవణ్(25) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. మద్యం మత్తులో స్నేహితులే శ్రవణ్‌ను హత్య చేసినట్టు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత స్నేహితుల మధ్య ఘర్షణ జరిగిందని.. హాకీ కర్ర, కత్తులతో దాడి చేసి శ్రవణ్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది.