డీజే కారణంగా గొడవ.. యువకుడికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-03-16T14:06:26+05:30 IST
మహబూబ్ నగర్: డీజే కారణంగా గొడవ చెలరేగి.. ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జరిగింది.
మహబూబ్ నగర్: డీజే కారణంగా గొడవ చెలరేగి.. ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జరిగింది. డీజే సౌండ్ కారణంగా గొడవ జరగడంతో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి డీజే శబ్దాల వల్ల గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.100 ఫోన్ చేసినప్పటికీ పోలీసులు పట్టించులేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.