విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-03-12T15:20:07+05:30 IST

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో..

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో విద్యుత్ షాక్‌తో సాయిరాం(22) అనే యువకుడు మృతి చెందాడు. ఉదయం నీటిని తోడటానికి ఉపయోగించే మోటార్ ఆన్ చేయడానికి వెళ్లడంతో షాక్ కొట్టి సాయిరాం అక్కడికక్కడే మృతి చెందాడు. Updated Date - 2020-03-12T15:20:07+05:30 IST