నేటి నుంచి యాదాద్రి ఆలయంలో భక్తులకు అనుమతి

ABN , First Publish Date - 2020-09-12T14:12:15+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.

నేటి నుంచి యాదాద్రి ఆలయంలో భక్తులకు అనుమతి

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కోవిడ్ నేపథ్యంలో గత మూడు రోజుల పాటు దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. ఈరోజు యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు. 

Updated Date - 2020-09-12T14:12:15+05:30 IST