యాదాద్రిలో కొనసాగుతున్న బంద్

ABN , First Publish Date - 2020-04-26T13:18:29+05:30 IST

యాదాద్రిలో కొనసాగుతున్న బంద్

యాదాద్రిలో కొనసాగుతున్న బంద్

యాదాద్రి: కరోనా నియంత్రణ నేపథ్యంలో జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈరోజు అన్ని మాంసం దుకాణాలు, కూరగాయల మార్కెట్, కిరాణా షాప్‌లను యజమానులు స్వచ్చంధంగా మూసివేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 990కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. 658 మందికి చికిత్స అందిస్తున్నారు. 307 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Updated Date - 2020-04-26T13:18:29+05:30 IST