శంషాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
ABN , First Publish Date - 2020-08-02T03:14:35+05:30 IST
శంషాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్డులో మహిళ మంగళ సూత్రాన్ని..

శంషాబాద్: శంషాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్డులో మహిళ మంగళ సూత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను టార్గెట్ చేసిన దుండగులు.. బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చి స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.