యువతి ఆత్మహత్య...

ABN , First Publish Date - 2020-06-25T21:46:04+05:30 IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డులో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దేశావేణి దివ్య(24) అనే ఆ యువతి... గురువారం తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ఆత్మహత్య...

కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డులో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దేశావేణి దివ్య(24) అనే ఆ యువతి... గురువారం తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-25T21:46:04+05:30 IST