31వరకు ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్ల నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-21T09:15:09+05:30 IST

తెలంగాణ స్టేట్‌ ఫార్మసీ కౌన్సిల్‌ అన్ని రకాల రిజిస్ట్రేషన్లను, రెన్యూవల్స్‌ను శుక్రవారం నుంచి ఈ

31వరకు ఫార్మసీ కౌన్సిల్‌  రిజిస్ట్రేషన్ల నిలిపివేత

హైదరాబాద్‌ సిటీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ స్టేట్‌ ఫార్మసీ కౌన్సిల్‌ అన్ని రకాల రిజిస్ట్రేషన్లను, రెన్యూవల్స్‌ను శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిలిపివేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ స్టేట్‌ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌  తెలిపారు.  ఆన్‌లైన్‌ సేవలను కూడా నిలిపివేసినట్లు చెప్పారు. 

Updated Date - 2020-03-21T09:15:09+05:30 IST