నవదంపతుల మధ్య ఘర్షణ.. భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-01T18:44:47+05:30 IST
దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన నవనీత(16) ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన శివకుమార్ రెడ్డిని ప్రేమ వివాహం
వికారాబాద్: దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన నవనీత(16) ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన శివకుమార్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దల అంగీకారం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.