హెపటైటిస్ సమస్య ఎందుకు వస్తుంది?

ABN , First Publish Date - 2020-07-28T20:01:12+05:30 IST

హెపటైటిస్ సమస్య ఎందుకు వస్తుంది? దాన్ని గుర్తించడమెలా?

హెపటైటిస్ సమస్య ఎందుకు వస్తుంది?

హైదరాబాద్: హెపటైటిస్ సమస్య ఎందుకు వస్తుంది? దాన్ని గుర్తించడమెలా? హెపటైటిస్ ఎన్ని రకాలు ఉంటుంది? వాటిలో ఏది ప్రమాదకరమైనది? లివర్ సమస్యలకు వ్యసనాలు ఎంతవరకు కారణమవుతాయి? హెపటైటిస్‌కు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలేంటి? మంగళవారం వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా అపోలో ఆస్పత్రి డాక్టర్ నవీన్ పోలవరపు కన్పాల్టింగ్ గ్యాస్ట్రో ఎంటరాలిజ్ట్, ట్రాన్స్‌ప్టాంట్ హెపటాలజిస్టు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో హెపటైటిస్‌పై మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-07-28T20:01:12+05:30 IST