శ్వేత పత్రం విడుదల చేయాలి:చాడ

ABN , First Publish Date - 2020-12-15T08:23:41+05:30 IST

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ

శ్వేత పత్రం విడుదల చేయాలి:చాడ

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే.. వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు.

యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం అయితే.. ఏఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుపుతూ ఓ శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-12-15T08:23:41+05:30 IST