జిల్లాలో 16 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-25T08:21:04+05:30 IST

జిల్లాలో మంగళవారం 16 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో ఐదు, ఆత్మకూరులో నాలుగు,..

జిల్లాలో 16 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, నవంబరు 24: జిల్లాలో మంగళవారం 16 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో ఐదు, ఆత్మకూరులో నాలుగు, రాయపర్తి (పరకాల) పీహెచ్‌సీ పరిధిలో రెండు, శాయంపేటలో, సంగెంలో, నెక్కొండ, చెన్నారావుపేటలో, కేశవాపూర్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

Read more