ఎన్‌ఎంఎంఎ్‌స దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-11-25T08:10:49+05:30 IST
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తు గడువును డిసెంబరు 11వరకు పొడిగించినట్లు డీఈవో కె.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్ అర్బన్ ఎడ్యుకేషన్, నవంబరు 24: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తు గడువును డిసెంబరు 11వరకు పొడిగించినట్లు డీఈవో కె.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గడువులోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్ష రుసుము చెలించాలని సూచించారు.