సీక్రెట్ అఫైర్స్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-04-25T21:33:00+05:30 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీక్రెట్ అఫైర్స్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

సీక్రెట్ అఫైర్స్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీక్రెట్ అఫైర్స్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వాహకులు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌పై దాడి చేసి 15 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-04-25T21:33:00+05:30 IST