వరంగల్‌ ఎయిర్‌పోర్టును త్వరలో అందుబాటులోకి తెస్తాం: కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-03-13T17:20:52+05:30 IST

హైదరాబాద్: బేగంపేటలో రెండోరోజు ఎయిర్‌షో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ..

వరంగల్‌ ఎయిర్‌పోర్టును త్వరలో అందుబాటులోకి తెస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్: బేగంపేటలో రెండోరోజు ఎయిర్‌షో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ ప్రాధాన్య రంగాలని పేర్కొన్నారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టును త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ వర్సిటీ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-13T17:20:52+05:30 IST