వైద్యులకు అన్ని విధాలా సహకారం: సీఎస్‌

ABN , First Publish Date - 2020-04-05T07:49:19+05:30 IST

కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ భరోసానిచ్చారు. వైద్యులతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌...

వైద్యులకు అన్ని విధాలా సహకారం: సీఎస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ భరోసానిచ్చారు. వైద్యులతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైద్యులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. భద్రత, శానిటేషన్‌, సిబ్బంది రవాణా, వసతి సదుపాయాల  గురించి సీఎస్‌ ఆరా తీశారు. లేబొరేటరీ అధిపతులతో కూడా మాట్లాడిన సీఎస్‌.. పరీక్ష సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. 


Updated Date - 2020-04-05T07:49:19+05:30 IST