తెగిన పెద్ద చెరువు.. ఇళ్లలోకి చేరిన నీరు..

ABN , First Publish Date - 2020-09-17T21:10:02+05:30 IST

వనపర్తి: రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో పెద్ద చెరువు తెగి.. నీరు ఇళ్లల్లోకి చేరింది.

తెగిన పెద్ద చెరువు.. ఇళ్లలోకి చేరిన నీరు..

వనపర్తి: రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో పెద్ద చెరువు తెగి.. నీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవెల్లి ఎస్ఐ, అధికారులు గ్రామస్తులను తరలించేందుకు యత్నిస్తుండగా... గ్రామస్తులు నిరాకరించారు. పీఆర్ఎల్ఐ నీళ్లు కూడా గ్రామం దగ్గరికి చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు ఉన్నారు. పిఆర్ఎల్ఐలో బండ రాయిపాకుల గ్రామం ముంపునకు గురైంది.


 

Updated Date - 2020-09-17T21:10:02+05:30 IST