సుందిళ్ల బ్యారేజ్ నుంచి నీటిని వదులుతున్న అధికారులు

ABN , First Publish Date - 2020-08-18T15:02:04+05:30 IST

పెద్దపల్లి: మంథని మండలంలోని సుందిళ్ళ (పార్వతీ) బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుకుంటోంది.

సుందిళ్ల బ్యారేజ్ నుంచి నీటిని వదులుతున్న అధికారులు

పెద్దపల్లి: మంథని మండలంలోని సుందిళ్ళ (పార్వతీ) బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుకుంటోంది. బ్యారెజీ కెపాసిటీ.. 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.24 టీఎంసీల నీటి నిల్వ బ్యారేజీకి వచ్చి చేరుకుంటోంది. 50 గేట్లు ఓపెన్ చేసి 83వేల 529 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.


Updated Date - 2020-08-18T15:02:04+05:30 IST