గోదావరికి జలకళ

ABN , First Publish Date - 2020-05-18T09:15:04+05:30 IST

ఏటా వేసవిలో ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చే గోదావరి నదికి ఈ ఏడాది జలకళ వచ్చింది. మేడిగడ్డ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో

గోదావరికి జలకళ

ఏటా వేసవిలో ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చే గోదావరి నదికి ఈ ఏడాది జలకళ వచ్చింది. మేడిగడ్డ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో భద్రాచలం వద్ద నదికి స్వల్పంగా నీటి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ వద్ద 6 గేట్లు ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. 

Updated Date - 2020-05-18T09:15:04+05:30 IST