వరంగల్‌లో కనిపించని వినయక చవితి సందడి

ABN , First Publish Date - 2020-08-22T13:29:01+05:30 IST

ప్రతీ యేడు ఏంతో ఉత్సాహంగా జరుపుకునే వినాయక చవితి సందడి ఈ సారి కనిపించకుండా పోయింది.

వరంగల్‌లో కనిపించని వినయక చవితి సందడి

వరంగల్: ప్రతీ యేడు ఏంతో ఉత్సాహంగా జరుపుకునే వినాయక చవితి పండుగ సందడి ఈ సారి కనిపించకుండా పోయింది. కోవిడ్ నిబంధనల కారణంగా మండపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పండుగ సందడి ఇళ్లకే పరిమితమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరాలు, పట్టణాల్లో  వినాయక చవితి కళతప్పింది.

Updated Date - 2020-08-22T13:29:01+05:30 IST