వరంగల్ రూరల్ జిల్లాలో మరో 10 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-14T04:27:49+05:30 IST
జిల్లాలో ఆదివారం 10 కరోనా కేసులు నమోదయ్యాయి.

వరంగల్ రూరల్ జిల్లాలో మరో 10 కరోనా కేసులు
వరంగల్ రూరల్ కల్చరల్, డిసెంబరు 13: జిల్లాలో ఆదివారం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌పీ పరిధిలో రెండు, ఆత్మకూరులో ఐదు, గీసుగొండ, మేడపల్లి, ఖానాపురంలో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.