రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-30T23:11:36+05:30 IST

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. యాదాద్రి జిల్లా రేపాక మండలం అడ్డగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరోనా అని తేలడంతో బాధితుడిని

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌

వరంగల్‌: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. యాదాద్రి జిల్లా రేపాక మండలం అడ్డగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరోనా అని తేలడంతో బాధితుడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం చెన్నైలో రైలు ఎక్కే సమయంలో శాంపిల్స్‌ సేకరించారు. కరోనా పాజిటివ్ రావడంతో వరంగల్ రైల్వే అధికారులకు చెన్నై అధికారులకు సమాచారమిచ్చారు.

Updated Date - 2020-05-30T23:11:36+05:30 IST